Using File Descriptors - Telugu

365 visits



Outline:

fd పరిచయం అవుట్పుట్ కొరకు ఫైల్ కు file Descriptor(fd) ను కేటాయించడం 'date'మరియు 'echo' ఉదాహరణను ఉపయోగించి వివరించడం అవుట్పుట్ fd(exec fd<&-)ను మూసివేయడం fdమూసివేసిన తరువాత స్టేట్మెంట్స్ నిర్వచనానికి ఎర్రర్ ను వివరించడం ఇన్పుట్ కొరకు ఫైల్ కు file Descriptor(fd) ను కేటాయించడం ఇన్పుట్ file Descriptor (exec fd<&-)ను మూసివేయడం 'cat'ఉపయోగించి ఇన్పుట్ fd ను వివరించడం