Relational Operators - Telugu

903 visits



Outline:

రిలేషనల్ ఆపరేటర్లు డబల్ ఈక్వల్ టు , ఉదాహరణకు : a == b నాట్ ఈక్వల్ టు, ఉదాహరణకు: a != b గ్రేటర్ దేన , ఉదాహరణకు: a > b లెస్ దేన, ఉదాహరణకు: a < b గ్రేటర్ దేన ఈక్వల్ టు, ఉదాహరణకు: a >= b లెస్ దేన ఈక్వల్ టు ఉదాహరణకు: a <= b