Understanding Pointers - Telugu

1286 visits



Outline:

పోఇంటర్స్ ని అర్థం చేసుకొనుట పాయింటర్స్ పరిచయం పాయింటర్ వాక్య నిర్మాణం ఉదాహరణకు : *iptr; పాయింటర్ ప్రకటన ఉదాహరణకు :int a; పూర్ణాంక a int *aptr; *aptr - పూర్ణాంక కు పాయింటర్ aptr = &a; aptr, a చిరునామా కి సెట్ చెయ్యబడ్డది పాయింటర్ చిరునామా