Working With 2D Arrays - Telugu

691 visits



Outline:

2 డైమెన్షనల్ అర్రే లతో పని చేయుట 2 డైమెన్షనల్ అర్రేలు అంటే ఏమిటి అర్రేల యొక్క పరిధి 2 డైమెన్షనల్ అర్రేలు ప్రకటించుటకు వాక్య నిర్మాణం ఉదాహరణకు: డేటా టైప్ అర్రే పేరు[రో][కాలం]; 2 డైమెన్షనల్ అర్రేలు ఇనిష్యలైజే చేసేందుకు వాక్య నిర్మాణం ఉదాహరణకు: డేటా టైప్ అర్రే పేరు[రో][కాలం]=రో-వ్యల్, కాల్-వ్యల్;