Making a protective face cover at home - Telugu
283 visits
Outline:
1. ఫేస్ కవర్ ధరించాల్సిన అవసరం ఏమిటి 2. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కొరకు ముఖ్యమైన హెచ్చరిక 3. COVID-19 రోగులకు ముఖ్యమైన హెచ్చరిక 4. ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్‌కు సంబంధించి భద్రతా పరమైన జాగ్రత్తలు 5. కుట్టు మెషిన్ తో ఫేస్ కవర్ ను తయారుచేసే విధానం *ఫేస్ కవర్ ను తయారుచేయడానికి కావాల్సిన వస్తువులు 6. కుట్టు మెషిన్ లేకుండా ఫేస్ కవర్ ను తయారుచేసే విధానం *ఫేస్ కవర్ ను తయారుచేయడానికి కావాల్సిన వస్తువులు 7. ఫేస్ కవర్ ను ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు 8. ఫేస్ కవర్ ను తొలగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 9. ఫేస్ కవర్ ను శానిటైజ్ చేయడం 10.ఫేస్ కవర్ ను భద్రపరచడం