Overview of GChemPaint - Telugu

539 visits



Outline:

యుటిలిటీ ఫైళ్ళ తో పాటు జికెంపెయింట్ యొక్క పూర్తి ఇన్స్టలేషన్ జికెంపెయింట్ యూజర్ మాన్యువల్ గురించి వివరణ జికెంపెయింట్ యొక్క మేనుబార్స్ చూడడం జికెంపెయింట్ మేనుబార్స్ ఉబుంటు డెస్క్టాప్ మెనూబార్ పై కనిపిస్థాయని వివరణ జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్వేర్(software)గురించి వివరించడం జికెంపెయింట్ మరియు Jmol అప్లికేషన్ మధ్య సంబంధం వివరించడం జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీయడం మరియు చూపించడం