Resonance Structures - Telugu

481 visits



Outline:

ఒక జత ఎలెక్ట్రాన్స్ యొక్కఎలక్ట్రాన్ మార్పును చూపించడం ఒక ఎలక్ట్రాన్ యొక్కఎలక్ట్రాన్ మార్పును చూపించడం రియాక్షన్ బాణం పై ఒక రియాక్షన్ ప్రమాణం జోడించడం రియాక్షన్ పాత్వే(reaction pathway) సృష్టించడం మరియు నాశనం చేయడం ఒక మేసోమేరిక్(Mesomeric) పాత్-వే సృష్టించడం నైట్రో మీథేన్(Nitromethane )యొక్కఅనువాద(రెసోనెన్స్) నిర్మాణాలు చూపించడం ఒక రెట్రోసింథెటిక్ (Retrosynthetic) పాత్-వే సృష్టించడం