Basic commands of Git - Telugu

987 visits



Outline:

- Git repository గురించి వివరించడం - .git folder గురించి వివరించడం - Git ను ఆకృతీకరించడం - staging area గురించి వివరించడం - SHA-1 hash గురించి వివరించడం - Git యొక్క ప్రాధమిక commands అయిన git init, add, status, commit, మరియు log గురించి వివరించడం