Basics of newborn care - Telugu

1008 visits



Outline:

1. నవజాత శిశువు (అప్పుడే పుట్టిన బిడ్డ) ను ఎలా సంభాళించాలి a. చేతి పరిశుభ్రత b. నవజాత శిశువు (అప్పుడే పుట్టిన బిడ్డ) ను ఎలా పట్టుకోవాలి 2. బొడ్డు తాడు సంరక్షణ a. జాగ్రత్తలు b. అంటువ్యాధులు 3. నవజాత శిశువు (అప్పుడే పుట్టిన బిడ్డ) కు ఆహారం ఇవ్వడం మరియు బర్పింగ్ (తేన్పు వచ్చేలా చేయడం) చేయడం a. తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించడం b. తల్లి పాలు మాత్రమే ఇవ్వడం c. ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతుండడం d. ఆకలి సంకేతాలు e. త్రేన్పు తెప్పించడం 4. డైపర్ వేయడం a. ప్రతి ప్రేగు కదలిక తర్వాత నవజాత శిశువును ఎలా శుభ్రం చేయాలి b. జాగ్రత్తలు 5. డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు a. డైపర్ దద్దుర్లు అంటే ఏమిటి b. కారణాలు c. నివారణ మరియు చికిత్స 6. నిద్రపుచ్చడానికి పద్దతులు a. పడుకునే విధానం b. ఆకస్మిక శిశు మరణ లక్షణం (SIDS) c. జాగ్రత్తలు