Cradle Hold for Breastfeeding - Telugu

This is a sample video. To access the full content,
please Login

431 visits



Outline:

1. పాలు పట్టించడానికి తల్లి మరియు ఆమె బిడ్డ కొరకు సరైన పట్టుకునేవిధానాన్ని ఎంచుకోవడం. 2. తన బిడ్డకు పాలిచ్చే ముందు తల్లి సిద్ధం కావడం. 3. క్రేడిల్ హోల్డ్ లో ఎలా పట్టుకోవాలి- i. బిడ్డను పట్టుకునే ముందు తల్లి ఉండాల్సిన విధం ii. బిడ్డను పట్టుకున్న తర్వాత, కానీ లాచింగ్ కంటే ముందు తల్లి ఉండాల్సిన విధం a) స్తనాన్ని సరిగ్గా పట్టుకోవడానికి తల్లి యొక్క చేయి ఎలా ఉండాలి. iii. బిడ్డ స్తనాన్ని పట్టుకున్న తర్వాత తల్లి ఉండాల్సిన విధం iv. బిడ్డను ఎలా ఉంచాలి a) బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉండాలి b) బిడ్డ యొక్క శరీరాన్ని ఎలా ఉంచాలి v. తల్లుల కొరకు చేయాల్సినవి మరియు చేయకూడనివి