Half-Day Online Pilot Workshop on AutoDock4 on 9 August 2024, 2:00 pm to 5.30 pm. Click here to register.

Cross cradle hold - Telugu

246 visits



Outline:

1. పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం. 2. తన బిడ్డకు పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం. 3. క్రాస్ క్రేడిల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం- i. బిడ్డను పట్టుకునే ముందు తల్లి ఉండాల్సిన విధం. ii. బిడ్డను పట్టుకున్న తర్వాత, కానీ లాచింగ్ కంటే ముందు తల్లి ఉండాల్సిన విధం. a) స్తనాన్ని సరిగ్గా పట్టుకోవడానికి తల్లి యొక్క చేయి ఉండాల్సిన విధం. iii. బిడ్డ స్తనాన్ని పట్టుకున్న తర్వాత తల్లి ఉండాల్సిన విధం. iv. బిడ్డను ఎలా ఉంచాలి. a) బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉండాలి. b) బిడ్డ యొక్క శరీరాన్ని ఎలా ఉంచాలి. v. తల్లుల కొరకు చేయాల్సినవి మరియు చేయకూడనివి ఏమిటి.