Half-Day Online Pilot Workshop on AutoDock4 on 9 August 2024, 2:00 pm to 5.30 pm. Click here to register.

Kangaroo Mother Care - Telugu

330 visits



Outline:

1.పరిచయం A. కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అంటే ఏమిటి? B. కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) ఎవరికి అందించాలి - a. నిరంతర పర్యవేక్షణ అవసరం లేని బిడ్డలకు b. 2.5 కిలోగ్రాముల కన్నాతక్కువ బరువు తో పుట్టిన బిడ్డలకు మరియు c. పూర్తి-కాల బిడ్డలందరికి కూడా 2. కంగారు తల్లి సంరక్షణ యొక్క భాగాలు - A. ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం: a.లెట్ డౌన్ రిఫ్లెక్స్‌ b. బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం B. బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం అనేది మొదటి 6 నెలల కొరకు తప్పనిసరి 3. కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క ప్రాముఖ్యత - a.ఇది శిశువుకు ప్రయోజనకరంగా ఉంటుంది. b. మరియు తల్లికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 4. కంగారూ మదర్ కేర్ (కెఎంసి) ను ఎవరు అందించవచ్చు? 5. KMC ను అందించేవారు అనుసరించాల్సిన ప్రాథమిక మార్గదర్శకాలు. 6. KMC చేస్తున్నప్పుడు, వీరి కొరకు సిఫార్సు చేయబడిన దుస్తుల రకం- a. KMC అందించేవారు b. మరియు బిడ్డ కొరకు 7.KMC యొక్క దశల వారీ విధానం a. బిడ్డను ఉంచాల్సిన విధం b. బిడ్డకు పాలివ్వడం c. మనసులో గుర్తుంచుకోవలసిన విషయాలు d. సాగే బ్యాండ్ యొక్క ఉపయోగం 8. కేఎంసీ సమయంలో చుట్టిన వస్త్రం నుండి బిడ్డను ఎలా బయటకి తీయాలి. 9. కేఎంసీ చేస్తున్నప్పుడు నవజాత శిశువులో ప్రమాద సంకేతాలు.