Half-Day Online Pilot Workshop on AutoDock4 on 9 August 2024, 2:00 pm to 5.30 pm. Click here to register.

Non-vegetarian recipes for 6 month old babies - Telugu

130 visits



Outline:

1. శిశువుకు పరిపూరకరమైన ఆహారాన్ని పరిచయం చేయడం యొక్క ప్రాముఖ్యత 2. పరిపూరకరమైన మాంసాహార ఆహారాల యొక్క ప్రాముఖ్యత 3. శిశువుకు మాంసాహార ఆహారాన్ని పరిచయం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు 4. 6 నెలల శిశువుకు పరిపూరకరమైన ఆహరం నుండి శక్తి అవసరాలు 5. 6 నెలల వయస్సున్న శిశువుకు ఇచ్చే ఆహారం యొక్క చిక్కదనం 6. మాంసాహార వంటకాలు: a. ఎగ్ (గుడ్డు) ప్యూరీ (మెత్తని పేస్ట్) b. ఫిష్ (చేప) ప్యూరీ (మెత్తని పేస్ట్), c. అరటికాయ చేపతో జావ (గంజి), d. చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ప్యూరీ e. చికెన్ (కోడి మాంసం) క్యారెట్ తో ప్యూరీ (మెత్తని పేస్ట్)