Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

Vegetarian recipes for lactating mothers - Telugu

This is a sample video. To access the full content,
please Login

586 visits



Outline:

పాలిచ్చే తల్లులలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత - a. పాలిస్తున్న సమయంలో పోషకాహార అవసరాలు b. పాలిస్తున్న సమయంలో అవసరమైన ముఖ్యమైన పోషకాలు c. అయోడిన్ మరియు విటమిన్ డి అవసరాలు d. గెలాక్టోగోగ్స్ యొక్క ప్రాముఖ్యత e. పాలిచ్చే తల్లులు వివిధ గెలాక్టోగోగ్స్ ద్వారా పొందవచ్చు పాలిచ్చే తల్లుల కొరకు శాఖాహార వంటకాలు - 1. మిశ్రమ రకాల మొలకలతో అట్టు 2. వెల్లుల్లి, అవిస గింజలు మరియు నువ్వుల పచ్చడి 3. వేరుశెనగ, పాలకూర మరియు మెంతికూరతో కట్లెట్ 4. సజ్జలు మరియు తోటకూర ఆకులతో ముటియా 5. మొలకెత్తిన మెంతి గింజల కూర