Create a 3-fold brochure - Telugu

701 visits



Outline:

పేజీ పరిమాణాన్ని ఎలా సెట్ చేయాలో వివరించడం, ఇంక్ స్కేప్ లో డిఫాల్ట్ విభాగం 3- మడతల(ఫోల్డ్ ) కొరకు నేపధ్యం మరియు మార్గాల గూర్చి పేజీ ని రేఖిక తో 3 భాగాలుగా విభజించడం కరపత్రాన్ని రూపొందించడం ఇన్క్ స్కేప్ లో లేయర్స్ యొక్క ప్రాముఖ్యత ఇంక్ స్కేప్ లో pdf లో సేవ్ మరియు ఎగుమతి చేయడం