Create an A4 Poster - Telugu

961 visits



Outline:

స్పోకెన్ ట్యుటోరియల్ కోసం ఒక A4 పోస్టర్ చేయడం A4 కొరకు పేజీ పరిమాణాన్ని సెట్ చేయటం, అప్రమేయ కొలతలు (pixel/cm/inch), నేపథ్యం మరియు మార్గనిర్దేశాలను వివరించడం ఒక లేఅవుట్ కోసం ఆకారాలు మరియు మార్గాల రూపకల్పన వివరించడం పోస్టర్ యొక్క టెక్స్ట్ కంటెంట్ ను సమలేఖనం చేయడం, లోగోలు మరియు చిత్రాలను దిగుమతి చేయడం PDF మరియు PNG లో సేవ్ చేసి ఎగుమతి చేయడం