Design a visiting card - Telugu

1210 visits



Outline:

విజిటింగ్ కార్డ్ కోసం పేజీ పరిమాణం మరియు ఇన్క్ స్కేప్ లో ఇతర డాక్యుమెంట్ లక్షణాలు సెట్ చేయడం విజిటింగ్ కార్డ్ లో వివిధ ఆబ్జెక్ట్ ల యొక్క అమరిక ఇన్క్ స్కేప్ లో విజిటింగ్ కార్డ్ యొక్క అదే పేజ్ పై బహుళ ముద్రణల కొరకు ఎలా ఏర్పాటు చేయాలో వివరించడం