Compose Options for Email - Telugu
2656 visits
Outline:
ఈమెయిల్ కు కంపోజ్ ఎంపికలు ఈమెయిల్ రేసిపిఎంట్లు, అనగా To, Cc, Bcc. ఈమెయిల్ టెక్స్ట్ యొక్క నిర్దిష్ట రూపకల్పన ఈమెయిల్కు ఫైల్లను అటాచ్ చేయుట గూగుల్ డ్రైవ్ ద్వారా ఫైల్ లను షేర్ చేయుట ఫోటో లేదా లింక్ ఇమెయిల్కు చేర్చుట మరియు కంపోజ్ విండో ఎంపికలు.