Errors and Debugging in Eclipse - Telugu

963 visits



Outline:

జావా ప్రోగ్రాం రాసేటప్పుడు, ఒక విలక్షణమైన లోపాల జాబితా ఉంది. సెమి కోలన్ లేకపోవుట. డబుల్ కోట్స్ లేకపోవుట. ఫైల్ పేరు మరియు క్లాస్ పేరుల యొక్క మిస్-మ్యాచ్. ప్రింట్ స్టేట్ మెంట్ ని లోయర్ కేసు లో టైప్ చేయుట. లోపం ఉన్న లైన్ ఎడమ మార్జిన్లో ఎర్ర క్రాస్ గుర్తుతో సూచించబడుతుంది. లోపాలను జాబితా, మౌస్ కర్సర్ పెట్టడం తో క్రాస్ మార్క్ గా ప్రదర్శించబడుతుంది. ఒక క్లాస్ ErrorFree ని లోపాలతో సృష్టించండి, కోడ్ డీబగ్ చేసి అమలు చేయండి. ఎక్లిప్స్ కూడా తెలివైన పరిష్కారాలను అందిస్తుంది.