Getting started Eclipse - Telugu

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Telugu

1059 visits



Outline:

ఎక్లిప్స్ అనేది ఒక IDE. దానియందు మనం జావా ప్రోగ్రామ్స్ ను వ్రాయగలం,డీబగ్ చేయగలం, మరియు రన్ చేయగలం. డాష్ హోమ్ ను తెరచి Eclipse అని టైప్ చేయండి. మనకు వర్క్ స్పేస్ లాంచర్ వస్తుంది. వర్క్ బెంచ్ పై క్లిక్ చేయుటద్వారా మనం ఎక్లిప్స్ IDE పొందవచ్చు. File->New->Project కు వెళ్ళి Java Project ను ఎంచుకొందుము. EclipseDemo అనుపేరుతో ఒక్కప్రాజెక్టు తయారు చేయండి. అందులో DemoClass పేరు తో ఒక క్లాస్ తయారు చేయుదుము. Package Explorer గురించి,Editor portlet గురించి నేర్చుకొందుము.