Installing Eclipse - Telugu

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Telugu

3301 visits



Outline:

ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయడం టెర్మినల్ ఉపయోగించి ఎక్లిప్స్ ను ఉబుంటు పై ఇన్స్టాల్ చేయుట టెర్మినల్ పై ప్రాక్సీని సెట చేయుట తదుపరి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితాను ఫిచ్ చేయండి sudo apt-get update టైపు చేయండి తరువాత ఎక్లిప్స్ ను టెర్మినల్ పై ఇన్స్టాల్ చేయండి sudo apt-get install eclipse టైపు చేయండి సిస్టం పై ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయబడిందని ధృవీకరించండి. ఎక్లిప్స్ని Debian,Kubuntu,Xubuntu పై ఇన్స్టాల్ చేయుట ఎక్లిప్స్ని Redhat పై ఇన్స్టాల్ చేయుట ఎక్లిప్స్ని Fedora,centos మరియు suse linux పై ఇన్స్టాల్ చేయుట