Primitive type conversions - Telugu

774 visits



Outline:

టైప్ మార్పిడి లేదా టైప్ కాస్టింగ్ ని నిర్వచించండి. ఎక్కువ ఆర్డర్ పూర్ణాంక నుండి తక్కువ ఆర్డర్ పూర్ణాంక కు - Explicit టైప్ కాస్టింగ్. Explicit టైప్ కాస్టింగ్ను చూపించడానికి ప్రోగ్రామ్. Explicit టైప్ కాస్టింగ్ లో సాధారణ తప్పు. Explicit టైప్ కాస్టింగ్ లో సాధారణ దోషాన్ని చూపించడానికి ప్రోగ్రామ్. తక్కువ ఆర్డర్ పూర్ణాంకం నుండి ఎక్కువ ఆర్డర్ పూర్ణాంకానికి- Implicit టైప్ కాస్టింగ్. implicit టైప్ కాస్టింగ్ చూపించడానికి ప్రోగ్రామ్. char నుండి పూర్ణాంకానికి. పూర్ణాంకం నుండి charకి. char ను Int రకాన్ని కాస్టింగ్ చేయడానికి ఒక ప్రోగ్రాం.