Programming features Eclipse - Telugu

661 visits



Outline:

1. ఆటో కంప్లీషన్ బ్రేస్ తెరిచినప్పుడు సంబంధిత ముగింపు బ్రోస్ ను అమర్చుతుంది. మీరు కోడ్ను టైప్ చేయడం ప్రారంభించేటప్పుడు, మెథడ్ ల ఒక డ్రాప్-డౌన్ జాబితాను అందిస్తుంది. 2. సింటాక్స్ హైలైటింగ్ క్లాస్ పేరు గులాబీ రంగులో మరియు మెథడ్ నీలం రంగులో హైలైట్ చేయబడుతుంది కీబోర్డ్ సత్వరమార్గాలు. ఒక ప్రోగ్రామ్ను డీబగ్ చేయడానికి F11 మరియు ఒక నిర్దిష్ట ఫైల్ను శోధించడానికి Ctrl H. 3. లోపం హైలైటింగ్ ప్రోగ్రాం లో క్రాస్ సింబల్ లోపాలను సూచిస్తుంది. సెమీకోలన్ తొగించి చుస్తే , ఎర్రర్ వివరాలు మౌంట్ క్రాస్ సింబల్ మీద తెప్పినప్పుడు. ప్రదర్శించబడతాయి.