Switch Case - Telugu

893 visits



Outline:

స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ ను నిర్వచించడం స్విచ్ మరియు నెస్టెడ్ ఇఫ్ లను పోల్చడం స్విచ్ కేస్ సింటాక్స్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ యొక్క పని కీవర్డ్ స్విచ్ ఉపయోగం కీవర్డ్ కేస్ యొక్క చెల్లుబాటు అయ్యే మరియు చెల్లని ఉపయోగం కీవర్డ్ డిఫాల్ట్ యొక్క ఉపయోగం కీవర్డ్ బ్రేక్ యొక్క ఉపయోగం స్విచ్ కేస్ స్టేట్మెంట్ ను ప్రదర్శించేందుకు ప్రోగ్రామ్ అవుట్ పుట్ ను తనిఖీ చేయడానికి ప్రోగ్రామ్ ను సేవ్, కంపైల్ మరియు రన్ చేయడం