Measurements and Labeling - Telugu

216 visits



Outline:

Outline: కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క నమూనాను సృష్టించడం. ఉదాహరణకు, ఎసిటిక్ యాసిడ్. నైట్రో ఆల్కేన్ యొక్క నమూనాను సృష్టించడం. ఉదాహరణకు, నైట్రోటెన్. (ఎలిమెంట్ )మూలకం యొక్క చిహ్నంతో నమూనాలోని పరమాణువులను లేబిల్ చేయడం. నమూనాలోని పరమాణువులను సంఖ్యతో లేబిల్ చేయడం. నమూనాలోని పరమాణువులను చిహ్నం మరియు సంఖ్య రెండింటితో లేబిల్ చేయడం. నమూనాలోని బంధం పొడవులను కొలవడం. ఉదాహరణలు : కార్బన్ -కార్బన్ ఏక బంధం. కార్బన్ -ఆక్సిజన్ ఏక మరియు ద్వి బంధాలు. నమూనాలోని బంధం కోణాలను కొలవడం. నమూనాలోని ద్విముఖమైన కోణాలను కొలవడం.