Modify Display and View - Telugu

230 visits



Outline:

మోడల్(నమూనా)ను రొటేట్(తిప్పటం), జూమ్(పెద్దది చేయడం), మూవ్(కదిలించడం)మరియు స్పిన్(గుండ్రంగా తిప్పటం)చేయడం (వ్యూ)కనపడేవిధానాన్నిసవరించడం ప్రదర్శన యొక్క శైలిని మార్చడం పరమాణువులు మరియు బంధాల యొక్క రంగు మరియు పరిమాణం మార్చడం యాక్సెస్ మరియు బౌండ్ బాక్స్ వివిధ రకాలఫైల్ ఫార్మాట్ లలో చిత్రాన్నిభద్రపరచడం