Script Console and Script Commands - Telugu
This is a sample video. To access the full content,
please
Login
222 visits
Outline:
Outline: స్క్రిప్ట్ కమాండ్స్ గురించి. స్క్రిప్ట్ కమాండ్స్ ఎలా వ్రాయాలి. స్క్రిప్ట్ కన్సోల్ ను ఎలా ఉపయోగించాలి. స్క్రిప్ట్ కమాండ్స్ ఉపయోగించడం ద్వారా ప్రొపేన్ యొక్క ప్రదర్శనను మార్చడం. పరమాణువులు మరియు బంధాల యొక్క రంగులను మార్చడం. పరమాణువులు మరియు బంధాల యొక్క పరిమాణాన్ని మార్చడం. ప్యానెల్ పైన టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం. టెక్స్ట్ యొక్క ఫాంట్ రంగును మరియు ఫాంట్ పరిమాణాన్నిమార్చడం.