Surfaces and Orbitals - Telugu

186 visits



Outline:

అలిసైక్లిక్ మొలిక్యూల్స్ (అణువుల) యొక్క నమూనాలను సృష్టించడం. ఉదాహరణకు: Cyclohexane అరోమాటిక్ మొలిక్యూల్స్ (అణువుల) యొక్క నమూనాలను సృష్టించడం. ఉదాహరణకు: బెంజీన్ మొలిక్యూల్స్ (అణువుల) యొక్క సర్ఫేస్ టోపోలాజి (ఉపరితల లక్షణ శాస్త్రం) ని ప్రదర్శించండి. ఉదాహరణకు: అణువు ఉపరితలం మరియు బిందు ఉపరితలం అటామిక్ ఆర్బిటాల్స్ s, p, d మరియు f ల యొక్క నమూనాలను సృష్టించడం మొలిక్యూలర్ ఆర్బిటల్స్ sp3, sp2 మరియు sp యొక్క నమూనాలను సృష్టించడం మీథేన్ అణువు కొరకు మొలిక్యూలర్ ఆర్బిటాల్స్ సృష్టించడం ఈథేన్ అణువు కొరకు మాలిక్యూలర్ ఆర్బిటాల్స్ సృష్టించడం