Configuring Settings - Telugu

425 visits



Outline:

టైపింగ్ వేగం సెట్ చేయుట . టైపింగ్ ఖచ్చితత్వం సెట్ చేయుట . వర్క్లోడ్ సెట్ చేయుట (ఒక యూజర్ టైప్ చేసే పంక్తుల సంఖ్య). వినియోగదారుడు, సెషన్ వివరాలు, ప్రస్తుత స్థాయి స్టాటిస్టిక్స్ టైపింగ్ ప్రోగ్రెస్ పర్యవేక్షించుట వంటి టైపింగ్ స్టాటిస్టిక్స్ ను కూడా వీక్షించ గలడు ఈ టాపిక్ వినియోగదారునకు టూల్ బార్లు కూడా ఆకృతీకరించుటకు నేర్పుతుంది. అసైన్మెంట్: వినియోగదారుడు వర్క్లోడ్ ను 2 కు మర్చి టైపింగ్ అభ్యాసం చేయవచ్చు. వినియోగదారుడు లెక్చర్ స్టాటిస్టిక్స్ ను గమనించగలడు