Customizing Ktouch - Telugu

290 visits



Outline:

ఒక కొత్త లెక్చర్ మరియు కీబోర్డు సృష్టించడం. యూజర్ ద్వారా ఒక కొత్త ఉపన్యాసం సృష్టించవచ్చు. నేర్చుకొనుటకు కొత్త అక్షరాలు ప్రవేశ పెట్టడం కొత్త లెక్చర్ ను XML ఫైల్ వాలే సేవ్ చేయుట కొత్త లెక్చర్ ఫైల్ వీక్షణ, కొత్త లెక్చర్ ఫైల్ లోని అక్షరాల టైపింగ్ అభ్యాసం వినియోగదారు శిక్షణ కోసం రంగు సెట్టింగులు సెట్ చేయుట ఒక ఇప్పటికే ఉన్న కీబోర్డ్ను అనుకూలీకరించి ఒక కీ బోర్డు సృష్టించడం ఇప్పటికే ఉన్న కీబోర్డ్ ఫాంట్ మార్చడం. కీబోర్డ్ను ఒక XML ఫైలు ల సేవ్ చేయడం అసైన్మెంట్: వినియోగదారు కీబోర్డ్ సృష్టించి మరియు కీబోర్డ్ ఫాంట్ లో మార్పులు చేయడం.

Width:800 Height:600
Duration:00:09:23 Size:5.4 MB

Show video info

Pre-requisite


Configuring Settings