Add Budget and Allocate Funds - Telugu

252 visits



Outline:

ఒక ఫిస్కల్ ఏడాదికి కొత్త బడ్జెట్ ప్రారంభ తేదీ: 01/4/2016 ముగింపు తేదీ: 31/03/2017 మా బడ్జెట్ యొక్క వివరణ - స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ 2016-2017 ఫేజ్ I బడ్జెట్ ప్రకారం మొత్తం రూ. 5,00,000 / - బడ్జెట్ ని క్రియాశీలం చేయుట బడ్జెట్ని లాక్ చేయుట ఒక బడ్జెట్ ని నకిలీ చేయుట ఒక ఫిస్కల్ ఏడాదికి నిధులను ఎలా కేటాయించాలి