No questions yet
161 visits
Outline:సూపర్ లైబ్రేరియన్ గా కోహాకు లాగిన్ చేయండి లేదా సీరియల్స్ నియంత్రణ హక్కులను కలిగి ఉన్న పాట్రోన్ గా లాగిన్ అవ్వండి. సీరియల్స్ పేజీ పై - జర్నల్ శీర్షికను నమోదు చేయండి. ఒక కొత్త పేజీ, సీరియల్స్ చందాలను చూపుతుంది. ISSN, శీర్షిక, గమనికలు, లైబ్రరీ, నగర, కాల్ సంఖ్య. గడువు తేదీ, చర్యలు. ఆలస్యమైన సీరియల్స్ యొక్క క్లెయిమ్ - కొహ ఆలస్యమైన సంచిక ల కోసం సీరియల్ అమ్మకందారులకు ఇమెయిల్ సందేశాలను పంపుతుంది.
సూపర్ లైబ్రేరియన్ గా కోహాకు లాగిన్ చేయండి లేదా సీరియల్స్ నియంత్రణ హక్కులను కలిగి ఉన్న పాట్రోన్ గా లాగిన్ అవ్వండి. సీరియల్స్ పేజీ పై - జర్నల్ శీర్షికను నమోదు చేయండి. ఒక కొత్త పేజీ, సీరియల్స్ చందాలను చూపుతుంది. ISSN, శీర్షిక, గమనికలు, లైబ్రరీ, నగర, కాల్ సంఖ్య. గడువు తేదీ, చర్యలు. ఆలస్యమైన సీరియల్స్ యొక్క క్లెయిమ్ - కొహ ఆలస్యమైన సంచిక ల కోసం సీరియల్ అమ్మకందారులకు ఇమెయిల్ సందేశాలను పంపుతుంది.
Show video info
Pre-requisite