Basics of Single Dimensional Array in awk - Telugu

176 visits



Outline:

సింగల్ డైమెన్శనల్ అర్రె యొక్క బేసిక్స్ Awk లోని అర్రె అంటే ఏమిటి? ఇది ఇతర ప్రోగ్రామింగ్ భాశలకంటే ఎంత భిన్నంగా ఉంది? అర్రె యొక్క ఎలిమెంట్ లను సిఫార్సు చేయడం అర్రె ఎలిమెంట్ ను అస్సైన్ చేసేన్దుకు సింట్యాక్స్ Awk అర్రె ల లోని ఇండెక్స్ అసోసియేటివ్ అర్రె ఉపయోగం ఒక ప్రత్యేకమైన ఇండెక్స్ దగ్గర అర్రె ఉనికిని పరిశీలించడం ఒక ఎలిమెంట్ ఉన్నదని నిర్ధారించుకునేతప్పు మరియు సరైన పద్ధతులు సింగల్ డైమెన్శనల్ అర్రె పై మరిన్ని వివరాలు ఫైల్ లో awk అర్రె ని ఉపయోగించడం ఉదాహరణ:సూత్రం ప్రకారం అందరు విద్యార్థుల HRA ని లెక్కించడం అర్రె ఎలిమెంట్ లను స్కాన్ చేయడం ఫర్ లూప్ లో కొత్త మార్పు స్టేట్మెంట్ ని తొలగించడం ఒకే రెకార్డు ఉన్న అర్రె ఎలిమెంట్ ని తొలగించడం మొత్తం అర్రె ని తొలగించడం ARGC మరియు ARGV ల విలువలను చూపించడం ఉదాహరణ: ARGC= కమాండ్ లైన్ ల సంఖ్య