More on grep command - Telugu

476 visits



Outline:

grep కమాండ్ పై మరింత grep ను ఉపయోగించి శోధించుట ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చడం భిన్నంగా ఉన్న ఒక పదం యొక్క స్పెల్లింగ్ ను తనిఖీ చేయడం క్యారెక్టర్ క్లాస్ నక్షత్ర చిహ్నం(*) యొక్క ఉపయోగం డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక క్యారెక్టర్ ను పోల్చడం ఫైల్ కు మొదట్లో ఉన్న నమూనాను పోల్చడం ఫైల్ కు చివరన ఉన్న ఒక నమూనాను పోల్చడం