Installing Moodle on Local Server - Telugu

356 visits



Outline:

Moodle ఇంస్టాల్లింగ్ కొరకు ముందస్తు అవసరాలు moodle.org నుండి Moodle ను డౌన్లోడ్ చేయడం డౌన్లోడ్ చేయబడిన ఫోల్డర్కి వెళ్లి జిప్ ఫైల్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం యజమాని మరియు గ్రూప్ సభ్యులకు చదవడం, రాయడం మరియు అమలుచేయడానికి అనుమతులు ఇవ్వడం Web Address యొక్క భావాన్ని అర్థంచేసుకోవడం Moodle directory ని అర్థంచేసుకోవడం Data directory ని అర్థంచేసుకోవడం Data directory యొక్క సృష్టి Moodle ను ఇన్స్టాల్ చేయుట నిర్వాహక ఆకృతీకరణ