Users in Moodle - Telugu

207 visits



Outline:

ఒక క్రొత్త వినియోగదారును మానవీయంగా జోడించుట యూజర్ సృష్టి లో తప్పనిసరి మరియు ఐచ్ఛిక ఫీల్డ్ లను అర్థం చేసుకొనుట Moodle లో ఒక వినియోగదారుని ప్రొఫైల్ను సవరించండి ఒక వినియోగదారుని ఎలా తొలగించాలి? ఒక వినియోగదారుని ఎలా సస్పెండ్ చేయాలి? Moodle లో వినియోగదారులను పెద్ద మొత్తంలో అప్లోడ్ చేయుట సమూహంలో వినియోగదారులను అప్లోడ్ చేయడానికి CSV ఫైల్ను అర్థం చేసుకోవడం అవసరం CSV ఫైల్ లో తప్పనిసరి మరియు వైకల్పిక ఫీల్డ్ లు సమూహ అప్లోడ్ CSV ఫైల్ ద్వారా వినియోగదారులకు కోర్సులు మరియు పాత్రలను కేటాయించడం వినియోగదారుల జాబితాను బ్రౌజ్ చేయడం