Array functions - Telugu

364 visits



Outline:

1. Push అర్రే చివరిలో ఎలిమెంట్ ను జోడిస్తుంది 2. Pop అర్రే ముగింపు నుండి ఎలిమెంట్ ను తొలగిస్తుంది 3. unshift అర్రే ప్రారంభం లో ఎలిమెంట్ ను జోడిస్తుంది 4. shift అర్రే ప్రారంభం లో ఒక ఎలిమెంట్ ను తొలగించండి 5. split ఈ ఫంక్షన్ స్ట్రింగ్ ను విభజిస్తుంది మరియు దానిని అర్రే ని చేస్తుంది. 6. qw అనగా "Quoted word” ఇది వైట్ స్పేస్ ద్వారా వేరుచేయబడ్డ పదాల జాబితాను తిరిగి ఇస్తుంది 7. Sort అక్షర క్రమంలో అర్రే ను క్రమబద్దీకరిస్తుంది