Blocks in Perl - Telugu

212 visits



Outline:

స్పెషల్ బ్లాక్ లు 1. బిగిన్ ఈ బ్లాక్ అనేది ఒకసారి అది నిర్వచించబడిన తర్వాత కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది. కోడ్ యొక్క మిగిలిన భాగాన్ని అమలుచేయడానికి ముందు ఏదయినా చేర్చవలసిన అవసరం ఉంటే అది ఇక్కడ వ్రాయబడింది. 2. ఎండ్ ఈ బ్లాక్ అనేది చివరలో అమలు అవుతుంది. చివర్లో అమలుచేయాల్సింది ఏదయినా ఉంటే అది ఇక్కడ వ్రాయబడింది. 3. యూనిట్ చెక్ బ్లాక్ లు 4. చెక్ బ్లాక్ లు 5. ఇనిట్ బ్లాక్ లు