ANIMATE 2025 is here! 2D/3D animation hackathon using Synfig Studio and Blender. For more details, Click here!

Comments in Perl - Telugu

307 visits



Outline:

పెర్ల్ లో కామెంట్స్ రెండు రకాల కామెంట్స్ 1.single line 2.multi line single lineకామెంట్స్ # గుర్తు తో ప్రారంభం అవుతాయి కోడ్ భాగం గురించి వ్యాఖ్యానించడానికి multi lineకామెంట్స్ ఉపయోగబడతాయి -cut -head లేదా =begin =end = గుర్తు తో ప్రారంభమవుతాయి