Conditional statements - Telugu

Please login to gain access to the full tutorial video and its resources. If not registered, please contact Training Managers .

391 visits



Outline:

అవుట్ లైన్: if conditional statements కొన్ని కండిషన్ లను పరీక్షించడానికి ఉపయోగిస్తారు మరియు ఆ కండిషన్ సంతృప్తి చెందినట్లయితే అప్పుడు కోడ్ యొక్క భాగం అమలవుతుంది if-else conditional statements కొన్ని కండిషన్ లను పరీక్షించడానికి ఉపయోగిస్తారు మరియు ఆ కండిషన్ సంతృప్తి చెందినట్లయితే అప్పుడు కోడ్ యొక్క భాగం అమలవుతుంది లేదా else బ్లాక్ లో వ్రాయబడిన కోడ్స్ అమలవుతుంది