Data Structures - Telugu

378 visits



Outline:

1.స్కేలర్ ఇది పెర్ల్ లోని ప్రాథమిక డేటా స్ట్రక్చర్ ఇది పెర్ల్ లో వేరియబుల్స్ ను వీలైనంత మంచిగా నిర్వచిస్తుంది ఉదాహరణకు $వేరియబుల్= 9: 2.అర్రే ఇది క్రమమైన డేటా యొక్క సేకరణ ఇది ఏ రకపు ఎలిమెంట్లను అయినా కలిగి ఉంటుంది ఉదాహరణకు @అర్రే = (1,5,6,’abc’ ,7 ); 3. హాష్ ఇది క్రమ పద్దతి లేని డేటా యొక్క సేకరణ. ఇది కీ-వేల్యూ స్ట్రక్చర్ జత. ఇది ఏ రకమైన ఎలిమెంట్లనైనా కలిగి ఉంటుంది. ఉదాహరణకు %హాష్ = ( 'నేమ్' => 'జాన్ ', 'డిపార్ట్మెంట్' => 'ఫైనాన్స్' );