Overview and Installation of PERL - Telugu

323 visits



Outline:

ఉబుంటు లైనక్స్‌లో పెర్ల్ 5.14.2 యొక్క ఇన్స్టాలేషన్ Linux లో XAMPP ని ఇన్‌స్టాల్ చేయడం (XAMPP అనేది అపాచీ, PERL, PHP మరియు MySQL ప్యాకేజీలతో కూడిన సంచిత ప్యాకేజీ లైనక్స్ కోసం అందుబాటులో ఉంది) డిఫాల్ట్ వెబ్సర్వర్ డైరెక్టరీ opt కు సెట్ చేయబడుతుంది లేదా సినాప్టిక్ ప్యాకేజీ లో అందుబాటులోఉన్న డిఫాల్ట్ పెర్ల్ ఇన్స్టాలేషన్ ను ఉపయోగించడం 2. విండోస్‌లో పెర్ల్ 5.14.2 యొక్క ఇన్స్టాలేషన్ Windows లో XAMPP ని ఇన్‌స్టాల్ చేయడం (XAMPP అనేది అపాచీ, PERL, PHP మరియు MySQL ప్యాకేజీలతో కూడిన సంచిత ప్యాకేజీ విండోస్ కోసం అందుబాటులో ఉంది) డిఫాల్ట్ వెబ్ సర్వర్ డైరెక్టరీ htdocs కు సెట్ చేయబడుతుంది