Perl and HTML - Telugu

454 visits



Outline:

perl మరియు HTML 1.HTML పేజీలను సృష్టించేందుకు, పెర్ల్ అవసరమైన HTMLట్యాగ్ లతో CGIస్క్రిప్ట్ లను సృష్టించగలిగే మాడ్యూల్ ను అందిస్తుంది 2.CGI మాడ్యూల్స్ శీర్షికను జతచేయుటకు, ఫీల్డ్స్ పేజీలకు జతచేయుటకు, ఫారం పై ముద్రించబడిన విలువలను తిరిగి పొందడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి.