Sample PERL program - Telugu

231 visits



Outline:

సాంపిల్ పెర్ల్ ప్రోగ్రాం మనం నమూనా ప్రొగ్రమ్ లో ఇప్పటివరకు కవర్ చేసిన అన్ని ప్రధాన అంశాలను చేర్చాము ఈ ప్రొగ్రమ్ ఒక ప్రాంతపు వివిధ వాతావరణ సూచనల అవుట్పుట్ ను ఇస్తుంది 1. Weather.pm అనేది ఒక మాడ్యూల్, ఇది ఈ ప్రోగ్రామ్ కోసం అవసరమైన డేటాను కలిగి ఉండే క్లిష్టమైన డేటా స్ట్రక్చర్స్ ను కలిగి ఉంటుంది 2.weather_report.pl అనేది పెర్ల్ ప్రోగ్రాం, ఇది అవసరమైన అవుట్పుట్ ఇవ్వడానికి ఈ మాడ్యూల్ ఫైల్ ను ఉపయోగించుకుంటుంది