Variables in Perl - Telugu

222 visits



Outline:

వేరియబుల్స్ అనేవి విలువలను అనగా టెక్స్ట్ స్ట్రింగ్స్, సంఖ్యలు లేదా అర్రే లను క్రమబద్దీకరించడానికి ఉపయోగించబడతాయి PERL లో అన్ని వేరియబుల్స్ $ సైన్ గుర్తుతో ప్రారంభమవుతాయి పెర్ల్ లో ఒక వేరియబుల్ declaration $ var_name = విలువ; ఉదా : $count=1; $stringcariable = ‘my name is perl’;