while do while loops - Telugu

301 visits



Outline:

1.while loop కండిషన్ నిజమైనప్పుడు మాత్రమే while loop కోడ్ బ్లాక్ ను అమలుచేస్తుంది 2.do-while looop do-while loop కనీసం ఒక్కసారి అయినా కోడ్ భాగాన్ని ఎల్లప్పుడు అమలు చేస్తుంది తరువాత ఇది కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ అయ్యేంతవరకు లూప్ ను పునరావృతం చేస్తుంది