Additional features of IPython - Telugu

385 visits



Outline:

Python 3.4.3 ను ఉపయోగించడం Ipython వర్షన్ 5.1.0 ను ఉపయోగించడం %history కమాండ్ ను ఉపయోగించి హిస్టరీను తిరిగి పొందడం %history కమాండ్ కు ఒక ఆర్గుమెంట్ ను పంపడం ద్వారా హిస్టరీ యొక్క ఒక భాగాన్ని మాత్రమే వీక్షించడం కోడ్ యొక్క నిర్దిష్ట పంక్తులను పొందడానికి %history కు ఆర్గుమెంట్స్ ను పంపడం %save కమాండ్ ను ఉపయోగించి కోడ్ యొక్క అవసరమైన లైన్లను అవసరమైన క్రమంలో సేవ్ చేయడం సేవ్ చేయబడిన స్క్రిప్ట్ ను అమలు చేయడానికి % run -i కమాండ్ ను ఉపయోగించడం