Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

Embellishing a plot - Telugu

This is a sample video. To access the full content,
please Login

1125 visits



Outline:

Python 3.5.2 ను ఉపయోగించడం Ipython వర్షన్ 5.1.0 ను ఉపయోగించడం ఒక ప్లాట్ యొక్క లక్షణాలను సవరించడం కమాండ్ ప్లాట్ కు అదనపు కీవర్డ్ ఆర్గుమెంట్స్ ను పాస్ చేయడం Title కమాండ్ ను ఉపయోగించి ఒక ప్లాట్ కు శీర్షికను జోడించడం స్ట్రింగ్ కు ముందు మరియు తరువాత ఒక $ చిహ్నాన్ని జోడించడం ద్వారా లాటెక్స్ శైలి ఆకృతీకరణను ఫార్మాట్ చేయడం Xlabel () మరియు ylabel () కమాండ్స్ ను ఉపయోగించి x మరియు y అక్షాలను లేబుల్ చేయడం Annotate () కమాండ్ ను ఉపయోగించి ఒక ప్లాట్ కు ఉల్లేఖనాలను జోడించడం Xlim () మరియు ylim () కమాండ్స్ ను ఉపయోగించి అక్షాల యొక్క పరిమితులను పొందడం Xlim () మరియు ylim () కమాండ్స్ ను ఉపయోగించి అక్షాల యొక్క పరిమితులను సెట్ చేయడం