Subplots - Telugu

This is a sample video. To access the full content,
please Login

1011 visits



Outline:

Python 3.4.3 ను ఉపయోగించడం Ipython వర్షన్ 5.1.0 ను ఉపయోగించడం సబ్ ప్లాట్స్ ను సృష్టించడం సబ్ ప్లాట్స్ ల మధ్య మారడం సబ్ ప్లాట్ కమాండ్ సబ్ ప్లాట్ కమాండ్ కు ఆర్గుమెంట్స్ పంపించడం మొదటి ఆర్గ్యుమెంట్ అనేది సబ్ ప్లాట్స్ యొక్క వరుసల సంఖ్య. రెండవ ఆర్గ్యుమెంట్ అనేది సబ్ ప్లాట్స్ యొక్క నిలువు వరుసల సంఖ్య మూడవ ఆర్గ్యుమెంట్ అనేది సబ్ ప్లాట్ కొరకు సీరియల్ నంబర్ ను నిర్దేశిస్తుంది.