Installation of QGIS - Telugu
272 visits
Outline:
QGIS ని ఇన్స్టాల్ చేయడానికి సిస్టమ్ యొక్క అవసరాలు ఉబుంటు లైనక్స్ OS లో QGIS రిపోజిటరీలను జోడించడం ఉబుంటు లైనక్స్ OS లో QGIS యొక్క ఇన్స్టాలేషన్ అధికారిక QGIS వెబ్‌సైట్‌ను సందర్శించడం విండోస్ 10 కోసం QGIS ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయడం విండోస్ 10 లో QGIS యొక్క ఇన్స్టాలేషన్ Mac OS X కోసం QGIS ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేయడం Mac OS X లో QGIS యొక్క ఇన్స్టాలేషన్ QGIS ఇంటర్ఫేస్ ను తెరిచి చూపించడం